ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಅನ್ನಮಯ್ಯ

చిట్వేల్ నుంచి మదనపల్లెకు రైతులు, ప్రజలు

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
చిట్వేల్ నుంచి మదనపల్లెకు రైతులు, ప్రజలు

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • మదనపల్లెలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) శంకుస్థాపన కార్యక్రమానికి చిట్వేల్ మండలం నుంచి రైతులు, ప్రజలు హాజరయ్యేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
  • మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు గారు జెండా ఊపి బస్సులను మదనపల్లెకు సాగనంపారు.
  • కార్యక్రమం ప్రాధాన్యతను రైతులు, ప్రజలకు వివరించి, పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పించారు.

మదనపల్లెలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) శంకుస్థాపన కార్యక్రమానికి చిట్వేల్ మండలం నుంచి రైతులు, ప్రజలు హాజరయ్యేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు గారు జెండా ఊపి బస్సులను మదనపల్లెకు సాగనంపారు. కార్యక్రమం ప్రాధాన్యతను రైతులు, ప్రజలకు వివరించి, పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *