ఓడిసిపల్లవి మండల సమ్మెకు ఆఫీస్ నందు 23వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు
ఓడి చెరువు అక్టోబర్ 17 పున్నమి న్యూస్ మండల కేంద్రంలో పల్లవి మండలం సమ్మెకు ఆఫీస్ నందు ఈరోజు 23వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఓబీ సభ్యులు వివో లీడర్స్ మండల సమైక్య సిబ్బంది సీసీలు. పాల్గొని 23 వార్షిక మహాసభ నిర్వచించి మండల సమైక్య చేపట్టినశిక్షణలు సమ్మెక్య సాధించిన విజయాల గురించి 2024 _25 ఆర్థిక సంవత్సరం ఆడిట్ నివేదిక పై చర్చించి లాభనష్టాల గురించి 2025__26 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కొత్త అధ్యక్షురాలను ఎన్నుకున్నారు పల్లవి మండలం అధ్యక్షురాలుగా పి లక్ష్మి. ఉపాధ్యక్షులుగా భాగ్యమ్మ కార్యదర్శిగా శారదమ్మ ఉప కార్యదర్శిగా పి రత్నమ్మ కోశాధికారిగా గంగ రత్నమ్మ సభ్యులందరికీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎం కే రవీంద్ర. మునియప్ప సీసీలు చెన్నకేశవులు. వేణుగోపాల్ రత్నమయ్య. అటెండర్ లక్ష్మి వివో ఏలు కే అంజనమ్మ మల్లికార్జున లక్ష్మీ నరసప్ప తదితరులు వివో ఏలు పాల్గొన్నారు.


