Story highlights
- *పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల దగ్గరలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి* అద్దంకి నార్కెట్పల్లి హైవేలో రాత్రి పూట నరసరావుపేట నుండి కొత్తపల్లి గ్రామానికి వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు *మృతి చెందిన వ్యక్తి…
*పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల దగ్గరలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి*
అద్దంకి నార్కెట్పల్లి హైవేలో రాత్రి పూట నరసరావుపేట నుండి కొత్తపల్లి గ్రామానికి వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు
*మృతి చెందిన వ్యక్తి కొత్తపల్లి గ్రామం విద్యాసాగర్ గా గుర్తింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రొంపిచర్ల పోలీసులు*