Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Palnadu

ఇవాళ జిల్లా, మండల పరిషత్, రేపు సర్పంచ్ రిజర్వేషన్లు ప్రకటన

Punnami Newsroom Published:
ఇవాళ జిల్లా, మండల పరిషత్, రేపు సర్పంచ్ రిజర్వేషన్లు ప్రకటన

అమరావతి : రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను ఒకే దశలో, సర్పంచ్ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 జడ్పీ ఛైర్మన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లను ఖరారు చేసి ఇవాళ సాయంత్రానికి ప్రకటించనుంది.

అలాగే గ్రామ సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను రేపు వెల్లడించనుంది.

రిజర్వేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇప్పటికే అన్ని జిల్లాల జడ్పీ సీఈవోలు, డీపీఓలకు అవగాహన కల్పించింది.

ఇవాళ జిల్లా, మండల పరిషత్, రేపు సర్పంచ్ రిజర్వేషన్లు ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *