Friday, 27 March 2026
  • Home  
  • పలు వినాయక మండపాలని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల
- అన్నమయ్య

పలు వినాయక మండపాలని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరు పట్టణంలోని కొత్తబజార్ మరియు నరసరాంపేటలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు గురువారం సందర్శించారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు బత్యాలని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

రైల్వేకోడూరు పట్టణంలోని కొత్తబజార్ మరియు
నరసరాంపేటలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు గురువారం సందర్శించారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు బత్యాలని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.