Tuesday, 24 March 2026
  • Home  
  • పలమనేరు లయన్స్ క్లబ్ లో 70 మందికి కంటి పరీక్షలు.
- చిత్తూరు

పలమనేరు లయన్స్ క్లబ్ లో 70 మందికి కంటి పరీక్షలు.

పలమనేరు, జులై 27 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుప్పం పిఈఎస్ వైద్యశాల వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో 70 మంది కంటి రోగులు పరీక్షలు నిర్వహించుకున్నారు.వీరిలో ఎంపిక చేసిన 25 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించనునట్లు లైన్స్ క్లబ్ అధ్యక్షులు కె ఆర్ జయశంకర్, సెక్రెటరీ డాక్టర్ మహమ్మద్ తెలిపారు. ఈ శిబిరానికి దాతగా లయన్ పత్తి శ్రీనాథ్ వ్యవహరించారు.తదుపరి కంటి చికిత్స శిబిరాన్ని ఆగస్టు 24వ తేదీ ఆదివారం నిర్వహించినట్లు వారు తెలిపారు.ఇందులో వైద్యులు డాక్టర్ నారాయణ సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ చంద్రయ్య శెట్టి, సీనియర్ సభ్యులు ఎం శ్రీరాములు శెట్టి చంద్రమౌళి, పుగలెంది, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు, జులై 27 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుప్పం పిఈఎస్ వైద్యశాల వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు.
ఇందులో 70 మంది కంటి రోగులు పరీక్షలు నిర్వహించుకున్నారు.వీరిలో ఎంపిక చేసిన 25 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించనునట్లు లైన్స్ క్లబ్ అధ్యక్షులు కె ఆర్ జయశంకర్, సెక్రెటరీ డాక్టర్ మహమ్మద్ తెలిపారు. ఈ శిబిరానికి దాతగా లయన్ పత్తి శ్రీనాథ్ వ్యవహరించారు.తదుపరి కంటి చికిత్స శిబిరాన్ని ఆగస్టు 24వ తేదీ ఆదివారం నిర్వహించినట్లు వారు తెలిపారు.ఇందులో వైద్యులు డాక్టర్ నారాయణ సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ చంద్రయ్య శెట్టి, సీనియర్ సభ్యులు ఎం శ్రీరాములు శెట్టి చంద్రమౌళి, పుగలెంది, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.