సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @
ఆర్థిక సంవత్సరం 2026 మొదటి త్రైమాసికంలో దేశ GDP వృద్ధిరేటు 7.8%
సేవా, వ్యవసాయ & పరిశ్రమ రంగాల్లో గణనీయమైన వృద్ధి
మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు, దూరదృష్టి విధానాల ఫలితం
ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక శక్తి భారతదేశం


