Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యానికి రక్షణ

Punnami Newsroom Published:
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యానికి రక్షణ

Story highlights

  • అన్నమేడు గిరిజన కాలనీలో అవగాహన సదస్సు ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎం.వి.రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ సూచించారు.
  • గురువారం నాయుడుపేట మండలం అన్నమేడు గిరిజన కాలనీలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
  • కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యాప్రదాత, విశ్రాంత అధ్యాపకుడు దివంగత ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అన్నమేడు గిరిజన కాలనీలో అవగాహన సదస్సు
ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎం.వి.రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ సూచించారు. గురువారం నాయుడుపేట మండలం అన్నమేడు గిరిజన కాలనీలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యాప్రదాత, విశ్రాంత అధ్యాపకుడు దివంగత ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పరిశుభ్రమైన పరిసరాలతో వ్యాధుల వ్యాప్తిని తగ్గించవచ్చని వివరించారు. కార్యక్రమంలో భాగంగా హోమియో మందులు, సాక్సులు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *