A P టెన్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2026 MAR 16 నుండి APR 1 వరకు జరుగనున్నాయి. MAR 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీషు, 23న మ్యాథ్స్, 25న ఫిజిక్స్, 28న బయోలజీ, 30న సోషల్, 31న ఒకేషనల్ పేపర్-2, ఏప్రిల్ 1న SSC సాధారణ కోర్సు ఎగ్జామ్ ఉండును. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మ.12.45 గంటల వరకు నిర్వహించబడతాయి.
Video: https://dqmbjov5jawsp.cloudfront.net/PDF/SSC-TIME-TABLE-2026.pdf


