Thursday, 5 February 2026
  • Home  
  • పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి
- వనపర్తి

పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి

*పదవ తరగతి విద్యార్థుల పై దృష్టి సారించాలి* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 30/01/2026* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘన్పూర్ మండలం ఈరోజు హిందీ కాంప్లెక్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసి అకాడమీ మానిటరింగ్ అధికారి మహానంది మరియు డిస్టిక్ టీం ప్రతాపరెడ్డి గారు మరియు డిసిఇబి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మద్దిలేటి గారు డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం లీడర్ బి .శ్రీనివాసులు మరియు సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్ గారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే మార్చి నెలలో జరగబోయే వార్షిక పరీక్షల్లో హిందీలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని అందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, తజుద్దీన్, శ్రీధర్, లతీఫ్, వెంకటేష్, రామ్ సింగ్, సురేష్ శ్రీనివాసులు అంజలయ్య ,గీత ,మేడం కవిత ,సులోచన, తదితరులు పాల్గొన్నారు*

*పదవ తరగతి విద్యార్థుల పై దృష్టి సారించాలి*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 30/01/2026*

*జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘన్పూర్ మండలం ఈరోజు హిందీ కాంప్లెక్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసి అకాడమీ మానిటరింగ్ అధికారి మహానంది మరియు డిస్టిక్ టీం ప్రతాపరెడ్డి గారు మరియు డిసిఇబి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మద్దిలేటి గారు డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం లీడర్ బి .శ్రీనివాసులు మరియు సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్ గారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే మార్చి నెలలో జరగబోయే వార్షిక పరీక్షల్లో హిందీలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని అందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, తజుద్దీన్, శ్రీధర్, లతీఫ్, వెంకటేష్, రామ్ సింగ్, సురేష్ శ్రీనివాసులు అంజలయ్య ,గీత ,మేడం కవిత ,సులోచన, తదితరులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.