పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డి. సునీత

0
3

 

పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డి. సునీత

సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్‌గా డి. సునీత గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందించారు. ఎస్సీ సంక్షేమానికి కృషి చేయాలంటూ ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి సుదర్శన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

0
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here