36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతముగా తీర్చిదిద్దిన మాడపూరి నారాయణ పదవి విరమణ సందర్భంగా నిర్వహించిన ఘన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని వారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ
గురువులు సమాజ నిర్మాతలు.విద్యారంగ అభివృద్ధికి వారి కృషి అమూల్యమని.నారాయణ గారి సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు.
ఈ కార్యక్రమంలో టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య,టిడిపి నాయకులు జయరాం,గుగ్గిళ్ళ సుబ్బరాయుడు,ఆడపూరు స్కూల్ చైర్మన్ ఇరువురి మురళి,పఠాన్ మెహర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా
36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతముగా తీర్చిదిద్దిన మాడపూరి నారాయణ పదవి విరమణ సందర్భంగా నిర్వహించిన ఘన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని వారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గురువులు సమాజ నిర్మాతలు.విద్యారంగ అభివృద్ధికి వారి కృషి అమూల్యమని.నారాయణ గారి సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య,టిడిపి నాయకులు జయరాం,గుగ్గిళ్ళ సుబ్బరాయుడు,ఆడపూరు స్కూల్ చైర్మన్ ఇరువురి మురళి,పఠాన్ మెహర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

