Wednesday, 11 February 2026
  • Home  
  • పత్రిక ప్రకటన
- తూర్పు గోదావరి

పత్రిక ప్రకటన

జిల్లా: తూర్పు గోదావరి. పోలీస్ స్టేషన్: రాజానగరం. *నేరము సంఖ్య: 367/2025, U/s:303 (2) BNS.* *Complainant:* అబ్బిరెడ్డి నాగేశ్వరరావు, S/o (L) సత్యనారాయణ, వయస్సు/ 53 సం,.లు, కులం/కాపు, D.No. 2-172, సమీపంలో; ఉన్నత పాఠశాల, నీలంతోట, దివాన్చెరువు గ్రామం, ANR వే-బ్రిడ్జి, గామన్ రోడ్డు, పాలచర్ల గ్రామం, రాజానగరం మండలం. సెల్: 99497-22343. *నేరము:* పిర్యాది అయిన అబ్బిరెడ్డి నాగేశ్వరరావు గారు గామన్ బ్రిడ్జి రోడ్డు నందు హైవే ప్రక్కన పాలచర్ల పంచాయతి ఏరియాలో ANR-లారీ కాటా పేరున వే-బ్రిడ్జి నడుపుచున్నారు. సదరు లారీ కాటా ప్రక్కన పిర్యాది స్నేహితుడు అయిన మన్యం గణేశ్వరరావు గారికి శ్రీ కృష్ణ ఇన్ఫ్రా పేరుతో లారీ ట్రాన్స్పోర్టు ఆపీసు కలదు. గణేశ్వరరావు గారు పిర్యాది స్నేహముగా ఉండుట చేత, ఆయనకు సంబందించిన లారీలను పిర్యాది way-బ్రిడ్జి ఎదురుగా ఉన్న ఖాలీస్థలములో పార్కింగ్ చేసుకుంటారు. ఇలా ఉండగా దివి. 24-09-2025 తేదిన లారీ ఓనర్ అయిన మన్యం గణేశ్వరరావు గారు తన బంధువులను వివాహ నిమిత్తం హైదరాబాదు వెళ్ళుచు, తనకు చెందిన నాలుగు ట్రిప్పర్ లారీలను ANR-లారీ కాటా ఎదురగా గల ఖాళీ స్థలములో పార్క్ చేసి, వాటి తాళాలు పిర్యాది ఆపీసులో భద్రపరచి, ఊరు వేల్లుచున్నానని చెప్పి వెళ్ళారు. ఇలా ఉండగా దివి. 25-092025 వ తేదిన రాత్రి 8-00 గంటలకు పిర్యాది, వారి సిబ్బంది లారీ-కాటా వద్దకు వచ్చి పనిముగించుకొని వెళ్ళినారు. ఆ తర్వత రోజు అనగా ఎప్పటిలాగా దివి. 26-09-2025 వ తేదిన ఉదయం సుమారు 10 -00 గంటలకు పిర్యాది లారీ-కాటా వద్దకు వచ్చి చూడగా, గణేశ్వరరావు గారికి చెందిన లారీలలో AP 39 WC 7729 నెంబరు గల 12 చక్రాల లారీ కనబడలేదు. ఎవరో గుర్తు తెలియని దొంగలు ట్రిప్పర్ లారీని దొంగిలిoచుకొని పోయినారు.. *Arrest:* ఈ కేసులో దొంగతనము జరిగిన రోజు నుండి నేరస్తుల గురించి రాజానగరం పోలీసు వారు ముమ్మర గాలిoపు చర్యలు చేపట్టగా, రాజానగరం ఇన్స్పెక్టర్ వారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారము మేరకు వారి సిబ్బంది స్పెషల్ టీంలతో వెళ్లి కొవ్వూరు రూరల్ నందలి దొమ్మేరు హైవే-రోడ్డు వద్ద పొదల్లో లారీని, ఈ దిగువ పేర్కొన్న ముద్దాయిలను ఈ రోజు అనగా దివి. 17-10-2025 ఉదయం 11-25 గంటలకు అరెస్ట్ చేసి, ట్రిప్పర్ లారీని రికవరీ చేయడం జరిగింది. *ముద్దాయిలు:* 1) షౌకత్ @ షౌకత్ ఖాన్, S/o కల్లు, Age/38 సం..లు, Caste/ ముస్లిం, ధహోట గావ్, ఖోహ్రి తాలుక్, భరత్పూర్ జిల్లా, రాజస్థాన్ స్టేట్. 2) జమాల్ ఖాన్, S/o ఆలెం, Age/35 సం.,లు, Caste/ముస్లిం, శేర్పూర్ గావ్, ఆల్వార్ జిల్లా, రాజస్థాన్ స్టేట్. 3) సోహిల్, S/o హరున్, Age/19 సం.,లు, Caste/ముస్లిం, శేర్పూర్ గావ్, ఆల్వార్ జిల్లా. 4) మహమ్మద్ ఫసిఉద్దిన్ ఖాన్ @ ఫసి,S/o (Late) జలాలుద్దీన్ ఖాన్, Age/ 41 సం.,లు, Caste/ ముస్లిం, D.No. 6-4-591, వనస్థలిపురం, హైదరాబాద్. పైన పేర్కొన్న రాజస్థాన్ రాష్ట్రమునకు చెందిన లారీ డ్రైవర్లు అనువారిని రాజానగరం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ S. ప్రసన్న వీరయ్య గౌడ్ గారు ఈ రోజు అనగా దివి. 17-10-2025 వ తేదిన ఉదయం 11-25 గంటల సమయములో A1,A2,A3, A4 ( are arrested in 367/2025 of Rajanagaram PS) అరెస్ట్ చేసినారు. *Seizing Property :* 12 Tyres AP 39 WC 7729 Tripper Lorry. *దర్యాప్తు:* తూర్పు గోదావరి జిల్లా SP శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారి ఆదేశాలతో, నార్త్ జోన్ DSP శ్రీ Y. శ్రీకాంత్ గారి పర్యవేక్షణలో కేసును రాజానగరం ఇన్స్పెక్టర్ గారైన శ్రీ. S. ప్రసన్న వీరయ్య గౌడ్ గారు దర్యాప్తు చేయుచున్నారు. పై కేసు దర్యాప్తులో ముద్దాయిలు ఇచ్చిన వాoగ్ములముల ప్రకారము AP 39 WC 7729 ట్రిప్పర్ లారీ విలువ Rs. 42,00,000/- రూపాయల చోరీ సొత్తును ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేయడమైనది. తూర్పు గోదావరి జిల్లా SP శ్రీ డి. నరసింహకిషోర్ ఐ.పీ.ఎస్., గారు ఈ కేసులలో నేరస్తులను పట్టుకున్న నార్త్ జోన్ DSP శ్రీ Y. శ్రీ కాంత్ గారిని, రాజానగరం ఇన్స్పెక్టర్ శ్రీ S. ప్రసన్న వీరయ్య గౌడ్ గారిని, SI శ్రీ S. ప్రియ కుమార్ గారిని,రాజానగరం క్రైం సిబ్బంది, HCs అమ్మిరాజు, నరేశ్ బాబు, PCs సత్యన్నారాయణ, కరీం, మురళీ, సురేష్, B.V. రమణ, అనువారిని అబినందిoచారు.

జిల్లా: తూర్పు గోదావరి.

పోలీస్ స్టేషన్: రాజానగరం.

*నేరము సంఖ్య: 367/2025, U/s:303 (2) BNS.*

*Complainant:*

అబ్బిరెడ్డి నాగేశ్వరరావు, S/o (L) సత్యనారాయణ, వయస్సు/ 53 సం,.లు, కులం/కాపు, D.No. 2-172, సమీపంలో; ఉన్నత పాఠశాల, నీలంతోట, దివాన్చెరువు గ్రామం, ANR వే-బ్రిడ్జి, గామన్ రోడ్డు, పాలచర్ల గ్రామం, రాజానగరం మండలం.
సెల్: 99497-22343.

*నేరము:*

పిర్యాది అయిన అబ్బిరెడ్డి నాగేశ్వరరావు గారు గామన్ బ్రిడ్జి రోడ్డు నందు హైవే ప్రక్కన పాలచర్ల పంచాయతి ఏరియాలో ANR-లారీ కాటా పేరున వే-బ్రిడ్జి నడుపుచున్నారు. సదరు లారీ కాటా ప్రక్కన పిర్యాది స్నేహితుడు అయిన మన్యం గణేశ్వరరావు గారికి శ్రీ కృష్ణ ఇన్ఫ్రా పేరుతో లారీ ట్రాన్స్పోర్టు ఆపీసు కలదు. గణేశ్వరరావు గారు పిర్యాది స్నేహముగా ఉండుట చేత, ఆయనకు సంబందించిన లారీలను పిర్యాది way-బ్రిడ్జి ఎదురుగా ఉన్న ఖాలీస్థలములో పార్కింగ్ చేసుకుంటారు. ఇలా ఉండగా దివి. 24-09-2025 తేదిన లారీ ఓనర్ అయిన మన్యం గణేశ్వరరావు గారు తన బంధువులను వివాహ నిమిత్తం హైదరాబాదు వెళ్ళుచు, తనకు చెందిన నాలుగు ట్రిప్పర్ లారీలను ANR-లారీ కాటా ఎదురగా గల ఖాళీ స్థలములో పార్క్ చేసి, వాటి తాళాలు పిర్యాది ఆపీసులో భద్రపరచి, ఊరు వేల్లుచున్నానని చెప్పి వెళ్ళారు. ఇలా ఉండగా దివి. 25-092025 వ తేదిన రాత్రి 8-00 గంటలకు పిర్యాది, వారి సిబ్బంది లారీ-కాటా వద్దకు వచ్చి పనిముగించుకొని వెళ్ళినారు. ఆ తర్వత రోజు అనగా ఎప్పటిలాగా దివి. 26-09-2025 వ తేదిన ఉదయం సుమారు 10 -00 గంటలకు పిర్యాది లారీ-కాటా వద్దకు వచ్చి చూడగా, గణేశ్వరరావు గారికి చెందిన లారీలలో AP 39 WC 7729 నెంబరు గల 12 చక్రాల లారీ కనబడలేదు. ఎవరో గుర్తు తెలియని దొంగలు ట్రిప్పర్ లారీని దొంగిలిoచుకొని పోయినారు..

*Arrest:*

ఈ కేసులో దొంగతనము జరిగిన రోజు నుండి నేరస్తుల గురించి రాజానగరం పోలీసు వారు ముమ్మర గాలిoపు చర్యలు చేపట్టగా, రాజానగరం ఇన్స్పెక్టర్ వారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారము మేరకు వారి సిబ్బంది స్పెషల్ టీంలతో వెళ్లి కొవ్వూరు రూరల్ నందలి దొమ్మేరు హైవే-రోడ్డు వద్ద పొదల్లో లారీని, ఈ దిగువ పేర్కొన్న ముద్దాయిలను ఈ రోజు అనగా దివి. 17-10-2025 ఉదయం 11-25 గంటలకు అరెస్ట్ చేసి, ట్రిప్పర్ లారీని రికవరీ చేయడం జరిగింది.

*ముద్దాయిలు:*

1) షౌకత్ @ షౌకత్ ఖాన్, S/o కల్లు, Age/38 సం..లు, Caste/ ముస్లిం, ధహోట గావ్, ఖోహ్రి తాలుక్, భరత్పూర్ జిల్లా, రాజస్థాన్ స్టేట్.

2) జమాల్ ఖాన్, S/o ఆలెం, Age/35 సం.,లు, Caste/ముస్లిం, శేర్పూర్ గావ్, ఆల్వార్ జిల్లా, రాజస్థాన్ స్టేట్.

3) సోహిల్, S/o హరున్, Age/19 సం.,లు, Caste/ముస్లిం, శేర్పూర్ గావ్, ఆల్వార్ జిల్లా.

4) మహమ్మద్ ఫసిఉద్దిన్ ఖాన్ @ ఫసి,S/o (Late) జలాలుద్దీన్ ఖాన్, Age/ 41 సం.,లు, Caste/ ముస్లిం, D.No. 6-4-591, వనస్థలిపురం, హైదరాబాద్.

పైన పేర్కొన్న రాజస్థాన్ రాష్ట్రమునకు చెందిన లారీ డ్రైవర్లు అనువారిని రాజానగరం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ S. ప్రసన్న వీరయ్య గౌడ్ గారు ఈ రోజు అనగా దివి. 17-10-2025 వ తేదిన ఉదయం 11-25 గంటల సమయములో A1,A2,A3, A4 ( are arrested in 367/2025 of Rajanagaram PS) అరెస్ట్ చేసినారు.

*Seizing Property :*

12 Tyres AP 39 WC 7729 Tripper Lorry.

*దర్యాప్తు:*

తూర్పు గోదావరి జిల్లా SP శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారి ఆదేశాలతో, నార్త్ జోన్ DSP శ్రీ Y. శ్రీకాంత్ గారి పర్యవేక్షణలో కేసును రాజానగరం ఇన్స్పెక్టర్ గారైన శ్రీ. S. ప్రసన్న వీరయ్య గౌడ్ గారు దర్యాప్తు చేయుచున్నారు. పై కేసు దర్యాప్తులో ముద్దాయిలు ఇచ్చిన వాoగ్ములముల ప్రకారము AP 39 WC 7729 ట్రిప్పర్ లారీ విలువ Rs. 42,00,000/- రూపాయల చోరీ సొత్తును ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేయడమైనది.

తూర్పు గోదావరి జిల్లా SP శ్రీ డి. నరసింహకిషోర్ ఐ.పీ.ఎస్., గారు ఈ కేసులలో నేరస్తులను పట్టుకున్న నార్త్ జోన్ DSP శ్రీ Y. శ్రీ కాంత్ గారిని, రాజానగరం ఇన్స్పెక్టర్ శ్రీ S. ప్రసన్న వీరయ్య గౌడ్ గారిని, SI శ్రీ S. ప్రియ కుమార్ గారిని,రాజానగరం క్రైం సిబ్బంది, HCs అమ్మిరాజు, నరేశ్ బాబు, PCs సత్యన్నారాయణ, కరీం, మురళీ, సురేష్, B.V. రమణ, అనువారిని అబినందిoచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.