Thursday, 26 March 2026
  • Home  
  • పత్తి రైతులకు శుభవార్త! కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పత్తి రైతులకు శుభవార్త! కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం

తుఫాన్ ప్రభావం వల్ల రైతులు నష్టపోకూడదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ప్రధాన వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా 30 పత్తి కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం. పత్తికి క్వింటాలుకు ₹8,110 మద్దతు ధర ఖరారు. నమోదు విధానం: రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల (RBKs) ద్వారా తమ వివరాలను CM యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేయాలి. ఆ తర్వాత ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. రైతులు తక్షణమే నమోదు చేసుకుని తమ పత్తిని మద్దతు ధరకు విక్రయించాలి.

తుఫాన్ ప్రభావం వల్ల రైతులు నష్టపోకూడదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.

ప్రధాన వివరాలు:
రాష్ట్రవ్యాప్తంగా 30 పత్తి కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం.
పత్తికి క్వింటాలుకు ₹8,110 మద్దతు ధర ఖరారు.

నమోదు విధానం:
రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల (RBKs) ద్వారా తమ వివరాలను
CM యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేయాలి.
ఆ తర్వాత ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి.

రైతులు తక్షణమే నమోదు చేసుకుని తమ పత్తిని మద్దతు ధరకు విక్రయించాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.