రాజంపేట పట్టణం*
రాజంపేట వస్త్ర వ్యాపారుల సంఘం అద్యక్షులు శ్రీ పచిపులుసు సుదర్శన్ గుప్త గారి నూతన గృహ ప్రవేశ సందర్బంగా వారి ఆహవనం మేరుకు విచ్చిన రాజంపేట ఎమ్మెల్యే, అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సిపి పార్టీ ఆదిక్షులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వారికి స్వగతం పలికిన సుదర్శన్ గుప్త గారు వారి కుమారుడు శ్రీనివాసులు గారు , వీరికి మన అమర్‌నాథ్ రెడ్డి గారు శుభకాంక్షలు తేలిపారు ఈ కారిక్రమం లో రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా ysrcp వాణిజ్య విభాగం అద్యక్షుడు,రాజంపేట వస్త్ర వ్యాపారుల సంఘం కార్యదర్శి సనిశెట్టి నవీన్ కుమార్ గారు మరియూ ysrcp నాయకులు పాల్గొన్నారు.

పచిపులుసు సుదర్శన్ గుప్త గారి నూతన గృహ ప్రవేశoలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
రాజంపేట పట్టణం* రాజంపేట వస్త్ర వ్యాపారుల సంఘం అద్యక్షులు శ్రీ పచిపులుసు సుదర్శన్ గుప్త గారి నూతన గృహ ప్రవేశ సందర్బంగా వారి ఆహవనం మేరుకు విచ్చిన రాజంపేట ఎమ్మెల్యే, అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సిపి పార్టీ ఆదిక్షులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వారికి స్వగతం పలికిన సుదర్శన్ గుప్త గారు వారి కుమారుడు శ్రీనివాసులు గారు , వీరికి మన అమర్‌నాథ్ రెడ్డి గారు శుభకాంక్షలు తేలిపారు ఈ కారిక్రమం లో రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా ysrcp వాణిజ్య విభాగం అద్యక్షుడు,రాజంపేట వస్త్ర వ్యాపారుల సంఘం కార్యదర్శి సనిశెట్టి నవీన్ కుమార్ గారు మరియూ ysrcp నాయకులు పాల్గొన్నారు.

