संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

పంట బీమా నమోదుకు ఈ నెల 31 వరకు గడువు : అనంతగిరి ఏఓ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పంట బీమా నమోదుకు ఈ నెల 31 వరకు గడువు : అనంతగిరి ఏఓ

खबर की मुख्य बातें

  • ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని అనంతగిరి మండల వ్యవసాయ అధికారి రంగారావు సూచించారు.
  • బీమా నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే నష్టపరిహారం లభిస్తుందని తెలిపారు.
  • పంట బీమా గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు చెప్పారు.

ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని అనంతగిరి మండల వ్యవసాయ అధికారి రంగారావు సూచించారు. బీమా నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే నష్టపరిహారం లభిస్తుందని తెలిపారు. పంట బీమా గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు చెప్పారు. మండలంలోని చిలకలగెడ్డ పంచాయితీ బూడి గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున తట్టుకునే పంటలు సాగు చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *