అలంపూర్ : సెప్టెంబర్ 18 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండల కేంద్రం ఉండవెల్లి శివారులో గురువారం మధ్యాహ్నం ఉండవల్లికి చెందిన మద్దిలేటి పంట పొలంలో ఒక నెమలికి కాలికి గాయమై లేవలేని స్థితిలో పడి ఉండగా మద్దిలేటి ఆ నెమలిని ఉండవల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు, ఉండవెల్లి పోలీసు వారు ఆ నెమలికి ప్రధమ చికిత్స చేయించి, ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

పంట పొలంలో గాయంతో నెమలి.
అలంపూర్ : సెప్టెంబర్ 18 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండల కేంద్రం ఉండవెల్లి శివారులో గురువారం మధ్యాహ్నం ఉండవల్లికి చెందిన మద్దిలేటి పంట పొలంలో ఒక నెమలికి కాలికి గాయమై లేవలేని స్థితిలో పడి ఉండగా మద్దిలేటి ఆ నెమలిని ఉండవల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు, ఉండవెల్లి పోలీసు వారు ఆ నెమలికి ప్రధమ చికిత్స చేయించి, ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

