అనంతగిరి(పున్నమి ప్రతినిధి), అక్టోబర్ :29
మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలో పంట చేలలో వద నీరు ప్రవహించడంతో రైతులు పంటను నష్టపోయారు. అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ, దిగుసోనబా గ్రామంలో కొండ వాగుల నుండి వచ్చిన వరద నీరు వరి పొలాల పై నుండి ప్రవహించిది. దీంతో వరి చేను నేలమట్టమైంది. కావున తుఫాను కారణంగా పంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు, ఏపీ పీసీసీ డెలిగేట్ సభ్యులు నోగిలి చంద్రకళ కోరారు

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
అనంతగిరి(పున్నమి ప్రతినిధి), అక్టోబర్ :29 మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలో పంట చేలలో వద నీరు ప్రవహించడంతో రైతులు పంటను నష్టపోయారు. అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ, దిగుసోనబా గ్రామంలో కొండ వాగుల నుండి వచ్చిన వరద నీరు వరి పొలాల పై నుండి ప్రవహించిది. దీంతో వరి చేను నేలమట్టమైంది. కావున తుఫాను కారణంగా పంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు, ఏపీ పీసీసీ డెలిగేట్ సభ్యులు నోగిలి చంద్రకళ కోరారు

