నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి )
సోమవారం హైదరాబాదు నుండి రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయా, తదితర పంటల సేకరణ పై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ, సాఫీగా కొనసాగుతున్నదని మంత్రులకు తెలిపారు.

పంటల సేకరణ పై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన : మంత్రులు
నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం హైదరాబాదు నుండి రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయా, తదితర పంటల సేకరణ పై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ, సాఫీగా కొనసాగుతున్నదని మంత్రులకు తెలిపారు.

