Friday, 27 March 2026
  • Home  
  • పంచారామాల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి విశేష స్పందన విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుంచి యాత్రకు ప్రారంభం
- విశాఖపట్నం

పంచారామాల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి విశేష స్పందన విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుంచి యాత్రకు ప్రారంభం

విశాఖపట్నం, అక్టోబర్ 25 పున్నమి ప్రతినిధి ఏపీఎస్ఆర్టీసీ, విశాఖపట్నం రీజియన్ ఆధ్వర్యంలో పంచారామాల యాత్ర బస్సు సర్వీస్‌ను విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల నుంచి యాత్రకు విశేష స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు. ఆసక్తి గల భక్తులు ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు ద్వారకా బస్ స్టేషన్ (9959225602) మరియు విశాఖపట్నం డిపో మేనేజర్ కార్యాలయం (9959225594) ను సంప్రదించవచ్చని సూచించారు. భక్తుల సౌకర్యార్థం శబరిమల యాత్రలకు కూడా ప్రత్యేక టూర్లు అందుబాటులో ఉన్నాయని, కావలసిన టూర్ ప్యాకేజీలను పై నెంబర్ల ద్వారా తెలుసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు

విశాఖపట్నం, అక్టోబర్ 25
పున్నమి ప్రతినిధి

ఏపీఎస్ఆర్టీసీ, విశాఖపట్నం రీజియన్ ఆధ్వర్యంలో పంచారామాల యాత్ర బస్సు సర్వీస్‌ను విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భక్తుల నుంచి యాత్రకు విశేష స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు. ఆసక్తి గల భక్తులు ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు ద్వారకా బస్ స్టేషన్ (9959225602) మరియు విశాఖపట్నం డిపో మేనేజర్ కార్యాలయం (9959225594) ను సంప్రదించవచ్చని సూచించారు.

భక్తుల సౌకర్యార్థం శబరిమల యాత్రలకు కూడా ప్రత్యేక టూర్లు అందుబాటులో ఉన్నాయని, కావలసిన టూర్ ప్యాకేజీలను పై నెంబర్ల ద్వారా తెలుసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.