ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
പ്രകാശം

న్యూ లైఫ్ ఆధ్వర్యంలో కారుణ్య సేవా పరిచర్య

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
న్యూ లైఫ్ ఆధ్వర్యంలో కారుణ్య సేవా పరిచర్య
Oplus_16908288

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • టంగుటూరు: న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల్లో భాగంగా సెప్టెంబర్ నెలలో కారుణ్య సేవా పరిచర్యను నిర్వహించారు.
  • ఈ సందర్భంగా అనాథలు, వికలాంగులు, దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, వితంతువులను గుర్తించి వారికి ప్రతి నెలా అందించే సహాయంలో భాగంగా ఎస్తేర్ ప్రభుదాస్ సపోర్ట్ అందించారు.ఈ కార్యక్రమంలో న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల అధ్యక్షుడు సుదర్శన్ బాబు, న్యూ లైఫ్ కారుణ్య పరిచారకులు పాల్గొన్నారు.
  • అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడం, వారి జీవనానికి తోడ్పాటు అందించడం లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

టంగుటూరు: న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల్లో భాగంగా సెప్టెంబర్ నెలలో కారుణ్య సేవా పరిచర్యను నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథలు, వికలాంగులు, దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, వితంతువులను గుర్తించి వారికి ప్రతి నెలా అందించే సహాయంలో భాగంగా ఎస్తేర్ ప్రభుదాస్ సపోర్ట్ అందించారు.ఈ కార్యక్రమంలో న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల అధ్యక్షుడు సుదర్శన్ బాబు, న్యూ లైఫ్ కారుణ్య పరిచారకులు పాల్గొన్నారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడం, వారి జీవనానికి తోడ్పాటు అందించడం లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *