రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు:మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ న్యూ కృష్ణ నగర్ నందు నందు కాలనీ వాసులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రత్నమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నందా బాల, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సుబ్బరామరాజు, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, ఎంపీటీసీ మహేష్ రెడ్డి, సర్పంచ్ రామకృష్ణ,కొప్పల శంకరయ్య, కొన్నిపాటి ప్రసాద్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేష్, ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, ఎంపీటీసీలు బండారు మల్లికార్జున, పుష్పలత, ఎక్స్ ఎంపిటిసి బత్తిన ఆనందయ్య యాదవ్, రవిశంకర్ యాదవ్, ప్రతాప్ రెడ్డి, వార్డు మెంబర్లు వినోద్ కన్నా, కరిముల్లా, ఫరూక్, సుబ్బరాయుడు, బాబి, ఎర్ర తొట్టి బాబు, సిద్దయ్య, డివి రమణ, రాజగోపాల్,రమణ రెడ్డి,ఇనమాల చైతన్య,మహిళా నాయకురాళ్లు అరుణమ్మ, గౌసియా, బుజ్జి, తదితరులు పాల్గొన్నారు


