Thursday, 5 February 2026
  • Home  
  • నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
- విశాఖపట్నం

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదు లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి పొంగిపోర్లే వాగులు,రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదు ~ ప్రఖర్ జైన్, ఎండీ, ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ.

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం

ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం

దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు

మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు

చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదు

లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

పొంగిపోర్లే వాగులు,రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదు

~ ప్రఖర్ జైన్, ఎండీ, ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.