ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
నేషనల్ ట్రైబల్ కమిషన్ సభ్యుడు జాటోతూ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చా నాయక్ దశదిన కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్, మధిర అసెంబ్లీ బీజేపీ నాయకులు నాగేశ్వరరావ్, డీకొండ శ్యాం, ఖమ్మం రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు జాటోతూ మధు తదితరులు పాల్గొన్నారు.



