ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి సిసిరోడ్ల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసారు
రూ. 22 లక్షలతో మండ్రాజుపల్లి నుంచి కోరుట్లగూడెం వరకు పిఆర్ రోడ్డు, రూ.15 లక్షలతో బోదులబండలో సీసీ రోడ్లు, సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చెరువుమాదారంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారూ

నేల కొండ పల్లి మండలం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి సిసిరోడ్ల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసారు రూ. 22 లక్షలతో మండ్రాజుపల్లి నుంచి కోరుట్లగూడెం వరకు పిఆర్ రోడ్డు, రూ.15 లక్షలతో బోదులబండలో సీసీ రోడ్లు, సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చెరువుమాదారంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారూ