నేడే వరల్డ్ కప్ ఫైనల్.. భారత్‌తో దక్షిణాఫ్రికా ఢీ
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. నవీ ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఇదే తొలి వరల్డ్ కప్ కానుంది. భారత జట్టు గతంలో రెండుసార్లు ఫైనల్లో ఓటమి పాలైంది. ఈసారి కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

నేడే వరల్డ్ కప్ ఫైనల్.. భారత్‌తో దక్షిణాఫ్రికా ఢీ
నేడే వరల్డ్ కప్ ఫైనల్.. భారత్‌తో దక్షిణాఫ్రికా ఢీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. నవీ ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఇదే తొలి వరల్డ్ కప్ కానుంది. భారత జట్టు గతంలో రెండుసార్లు ఫైనల్లో ఓటమి పాలైంది. ఈసారి కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

