ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ కంటెస్టడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జన్మదిన వేడుకలు నర్సింహా స్వామి టెంపుల్ రోడ్ నందు గల సరిగమప ఫంక్షన్ హల్ నందు ఉదయం 11 గంటలకు జరగనున్నాయి అని తాండ్ర వినోద్ రావు క్యాంప్ కార్యాలయ ఇంచార్జి పోతుల వీర చంద్ర శేఖర్ తెలిపారు


