ఖమ్మం పున్నమి ప్రతినిధి
ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సం స్థలలో ఫీజ్ ల నియంత్రనకి ప్రత్యేక చట్టాన్ని తీసుకొని రావాలి, పెండింగ్ లో ఉన్న ఫీజ్అ రియం బర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ SFI, AISF లతో పాటు వామ పక్ష విద్యార్థి సంఘాలు నేడు బంద్ కి పిలుపు ఇచ్చాయి. ఖమ్మం లోని పలు విద్యా సంస్థలు ముందు గానే ఈరోజు సెలవు ప్రకటించాయి

నేడు విద్యా సంస్థ ల బంద్ కి SFI, AISF lu పిలుపు
ఖమ్మం పున్నమి ప్రతినిధి ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సం స్థలలో ఫీజ్ ల నియంత్రనకి ప్రత్యేక చట్టాన్ని తీసుకొని రావాలి, పెండింగ్ లో ఉన్న ఫీజ్అ రియం బర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ SFI, AISF లతో పాటు వామ పక్ష విద్యార్థి సంఘాలు నేడు బంద్ కి పిలుపు ఇచ్చాయి. ఖమ్మం లోని పలు విద్యా సంస్థలు ముందు గానే ఈరోజు సెలవు ప్రకటించాయి

