తిరుమల: కల్తీ నెయ్యి కేసు విచారణ
నేడు విచారణకు రావాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది గతంలో జరిగిన కల్తీ నెయ్యి విషయంలో ఈయన పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయని కనుక ఈయన విచారణకు హాజరు కావాల్సిందిగా వారు నోటీసులో తెలిపారు

- కడప
నేడు విచారణకు రావాలని వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు..
తిరుమల: కల్తీ నెయ్యి కేసు విచారణ నేడు విచారణకు రావాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది గతంలో జరిగిన కల్తీ నెయ్యి విషయంలో ఈయన పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయని కనుక ఈయన విచారణకు హాజరు కావాల్సిందిగా వారు నోటీసులో తెలిపారు

