ఖమ్మం ఆగష్టు
ఖమ్మం పున్నమి దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్
నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి అని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలియ జేసినది.
ములుగు, జయ శంకర భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో భారీ వర్షాలు పడతాయి అని
అలాగే భూపాలపల్లి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి అని ఈ జిల్లా కి రెడ్ అలెర్ట్ జారిచేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది


