పున్నమి ప్రతినిధి :
నేడు తెలంగాణలో తొలివిడత సర్పంచ్ ఎన్నికలు…
ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్…
మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, సాయంత్రం ఫలితాలు…
3,834 గ్రామ పంచాయతీలు, 27,628 వార్డ్‌లకు పోలింగ్…
బరిలో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు…
37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు…
50 వేల మంది పోలీసులతో భద్రత…
395 గ్రామ పంచాయతీలు, 9,331 వార్డ్‌లు ఏకగ్రీవం…

నేడు తెలంగాణలో తొలివిడత సర్పంచ్ ఎన్నికలు…
పున్నమి ప్రతినిధి : నేడు తెలంగాణలో తొలివిడత సర్పంచ్ ఎన్నికలు… ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్… మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, సాయంత్రం ఫలితాలు… 3,834 గ్రామ పంచాయతీలు, 27,628 వార్డ్‌లకు పోలింగ్… బరిలో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు… 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు… 50 వేల మంది పోలీసులతో భద్రత… 395 గ్రామ పంచాయతీలు, 9,331 వార్డ్‌లు ఏకగ్రీవం…

