పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ఖమ్మం స్టాఫర్ )
ఈ నెల 29 న బిజెపి ఖమ్మం జిల్లా నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం కి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు రానున్న నేపథ్యంలో నేడు సాయంత్రం 5 గంటలకు ఖమ్మం టూ టౌన్ కార్యవర్గ సమావేశం జిల్లా కార్యలయం లో జరుగుతుంది అని ఈ సమావేశం కి టూ టౌన్ భాద్యులు అందరు తప్పక హాజరు కావాలి అని టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ విజ్ఞప్తి చేశారూ