ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం నగరము లో ని వెలుగు మట్ల లొ ఇల్లు కోల్పోయిన బాధితులని పరామర్శించెందుకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ నాయకులు ఈటెల రాజేంద్ర నేడు ఖమ్మం రానున్నారు. ఈ పర్యటన లొ బీజేపీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్య లొ పాల్గొనాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విజ్ఞప్తి చేసారు.


