ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం పర్యటించనున్నారు.
పట్టణంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటిస్తారు.
ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి, ప్రసంగిస్తారు.
సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చిస్తారు.
పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారు.
సాయంత్రం పెద్దాపురం నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి ఉండవల్లి చేరుకుంటారు.

నేడు కాకినాడ జిల్లాలో సీఎం పర్యటన
ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం పర్యటించనున్నారు. పట్టణంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటిస్తారు. ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి, ప్రసంగిస్తారు. సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చిస్తారు. పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం పెద్దాపురం నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి ఉండవల్లి చేరుకుంటారు.

