పున్నమి ప్రతి నిధి
నేడు, రేపు ఆకాశం లో అద్భుతం జరగనుంది. చంద్రుడు భూమి అతి చేరువ లోకి రానుండటం తో సుపర్ మూన్ గా కనిపించబోతున్నాడు. సాధారణముగా పౌర్ణమి రోజు కంటే అతి పెద్దగా ప్రకాశవంత ముగా కనిపించ బోతున్నాడు.దీంతో 14 శాతం పెద్దగా 30శాతం ప్రకాశ వంతముగా కనిపించనున్నాడు. ఇది సంవత్సరం లో చివరి ట్రైమాసికం చివరి రోజుల్లో లో కనిపించేసూపర్ మూన్ కావడం తో హార్వెస్ట్ మూన్ అంటారు.


