ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లిగారి పట్ల కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకీ నిరసన గా నేడు స్థానిక పేవిలియన్ గ్రౌండ్ నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు జరిగే నిరసన ర్యాలీ లో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొని కార్యక్రమం ని జయప్రదం చేయాలని బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ కమిటీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ విజ్ఞప్తి చేసారు

