నెల్లూరు రూరల్ {పున్నమి ప్రతినిధి }అక్టోబర్ : 16. SPSR నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం పరిదధిలో నిన్న ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఈరోజు ఉదయం నుండి డైకస్ రోడ్, గాంధీనగర్, VMR నగర్, పరిసర ప్రాంతాలలో వర్షం జోరుగా కురస్తూ ఉండటంతో స్కూల్ కు వెళ్లే విద్యార్థులు, ఆఫీస్ కు వెళ్లే వారు చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు. వాతావరణ శాఖ తూపాను చెప్పడం తో అందరూ జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు కోరుచున్నారు. అలాగే శానిటేషన్ మీద శ్రద్ద పెట్టాలని విష జ్వరాలు ప్రభలకుండా చూడాలని ప్రజలు అధికారులను విన్నవించు కొంటున్నారు.
నెల్లూరు లో ఎడతెరపలేని వర్షాలు