నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ):
Kumar
Sr Reporter, ১৯
way2.co/59s9bc
Nellore (M)
నెల్లూరు: ప్రారంభమైన వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం
నెల్లూరు నగరంలోని దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక పుష్ప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం దేవస్థానం ఆలయ ఆవరణలో వరలక్ష్మీ వ్రతాన్ని వేద పండితులు మంగళ వాయిద్యాలు నడుమ అంగరంగ వైభవంగా జరిపించారు.


3 నెలల్లో రంగనాథస్వామి ఘాట్ పనులు పూర్తి: నారాయణ
నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ):
రానున్న మూడు నెలల్లో 52 డివిజన్లోని పినాకిని పార్ను పొట్టే పాలెం వరకు అభివృద్ధి చేసి బోటింగు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకున్న ఆయన ఘాట్ పనులను పర్యవేక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా రంగనాయకుల స్వామి గుడిలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

