జై చేనేత,,,,,,,,,,,,,, జై జై చేనేత
“చలో మంగళగిరి”,,, “చేనేత గర్జన” విజయవంతం చేయుట కొరకు నెల్లూరు జిల్లా సీనియర్ కమ్యూనిస్టు నాయకులు శ్రీ పముజుల దశరథ రామయ్య గారి ఆధ్వర్యంలో,,, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల కార్యాచరణ కమిటీ సభ్యులు శ్రీ కటికాల వెంకటేశ్వర్లు, పముజుల హరి గార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూర్ గ్రామం మరియు, బీసీ కాలనీలలో,, విస్తృతంగా ప్రచారం చేశారు
పార్టీలకతీతంగా చేయబోయే “చేనేత గర్జన” కార్యక్రమం కొరకు,,, మన చేనేత కుటుంబాలకు కాసింత మేలు చేయాలనే,ఆలోచనతో,అభిమానం తో ప్రతి ఒక్కరు ఎవరికివారుగా ఫిబ్రవరి 22 వ తేదీ మంగళగిరి కి రావలసిందిగా కోరారు

