- నెల్లూరు ట్రైనీ కలెక్టర్ గా భావన వశిష్ఠ – ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం*
నెల్లూరు జిల్లా ట్రైనీ కలెక్టర్ గా భావన వశిష్ఠ నియమితులైనారు. అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఆమెను జిల్లాకు కేటాయిస్తూ బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 లో జరిగిన ఆలిండియా సివిల్స్ పరీక్షల్లో 68వ ర్యాంకు సాధించిన భావన వశిష్ఠ ఐఏఎస్ కు ఎంపికైనారు. గత ఏడాది శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న ఆమెను ఏపికి కేటాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భావన వశిష్ఠను నెల్లూరుజిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ట్రైనీ కలెక్టర్ గా నెల్లూరులో తొలి పోస్టింగ్ పొందిన భావన ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో పనిచేయనున్నారు. ఆమె ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తి.

నెల్లూరు ట్రైనీ కలెక్టర్ గా భావన వశిష్ఠ
నెల్లూరు ట్రైనీ కలెక్టర్ గా భావన వశిష్ఠ – ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం* నెల్లూరు జిల్లా ట్రైనీ కలెక్టర్ గా భావన వశిష్ఠ నియమితులైనారు. అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఆమెను జిల్లాకు కేటాయిస్తూ బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 లో జరిగిన ఆలిండియా సివిల్స్ పరీక్షల్లో 68వ ర్యాంకు సాధించిన భావన వశిష్ఠ ఐఏఎస్ కు ఎంపికైనారు. గత ఏడాది శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న ఆమెను ఏపికి కేటాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భావన వశిష్ఠను నెల్లూరుజిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ట్రైనీ కలెక్టర్ గా నెల్లూరులో తొలి పోస్టింగ్ పొందిన భావన ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో పనిచేయనున్నారు. ఆమె ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తి.

