నెల్లూరు జిల్లా…
- అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఉదయగిరి నియోజకవర్గం లో పొంగి పొర్లుతున్న పలు వాగులు.
- వరికుంటపాడు మండలం పిల్లాపేరు వాగులో నీటి ప్రవాహంతో గ్రామాలకు ఆగిన రాకపోకలు.
- దుత్తలూరు మండలం ముత్తరాసిపల్లి, ఏరుకొల్లు, పిల్లాపేరు వాగులను పరిశీలించిన తహసిల్దార్.


