నెల్లూరు జిల్లాలో విషాదం.. ప్రాణాలు తీసిన విద్యుత్ లైన్

    0
    463

     

    పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
    జిల్లాలో విషాదకర జరిగింది. కలిగిరి మండలం నరసారెడ్డిపాలెంలో లక్ష్మీకాంతమ్మ ( 40 ) అనే మహిళ సోమవారం సాయంత్రం విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే మృతి చెందింది. పొలంలో వరి నారుకి నీళ్లు పెట్టడానికి వెళ్తుండగా జిల్లాలో వీస్తున్న గాలులకు తెగిపడి ఉన్న ఎల్ టి లైన్ వైరు తగిలి మృత్యు వాత పడింది.ఈ సంఘాటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.