పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️
జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో కరోనా కేసులు సంఖ్య 91 కి చేరింది.ఇప్పటి వరకు 44 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా…ముగ్గురు మరణించారు.మరోవైపు అధికారులు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని వారు కోరుతున్నారు.