నెల్లూరు జిల్లాలో మరోసారి రాజకీయంగా టెన్షన్ వాతావరణ నెలకొంది, కావలి నియోజకవర్గం అన్నవరం సమీపంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి సంబంధించిన గురు రాఘవేంద్ర క్వారీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి అంటూ వైసిపి పార్టీ నేతలు ఛలో అన్నవరం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు,ఈ నేపద్యంలో వైసిపి నేతలు కావలికి వెళితే గొడవలు జరిగే అవకాశం ఉందనే కారణంగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ని,ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లతో పాటు పలువురు ప్రముఖ వైసిపి నేతలను ఈరోజు ఉదయం ఇంటి నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు…

నెల్లూరు జిల్లాలో మరోసారి హై టెన్షన్ వాతావరణం, వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు…