Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేటర్ల రిజర్వేషన్ల వివరాలివే

Punnami Newsroom Published:
నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేటర్ల రిజర్వేషన్ల వివరాలివే

Story highlights

  • – మొత్తం స్థానాలు 72, ఎస్టీలకు 3, ఎస్సీలకు 10, బీసీలకు 23, మహిళలకు 19, అన్‌రిజర్వ్‌డ్‌ 17 నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్ల రిజర్వేషన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
  • ఎస్టీలకు 3 సీట్లు కేటాయించగా, ఎస్టీ జనరల్‌కు 9, 70 డివిజన్లను, స్త్రీలకు 4వ డివిజన్‌ను కేటాయించారు.
  • ఎస్సీలకు మొత్తం 10 డివిజన్లు కేటాయించగా, ఎస్సీ స్త్రీలకు 5 డివిజన్లను, జనరల్‌కు 5 డివిజన్లను కేటాయించారు.

– మొత్తం స్థానాలు 72, ఎస్టీలకు 3, ఎస్సీలకు 10, బీసీలకు 23, మహిళలకు 19, అన్‌రిజర్వ్‌డ్‌ 17
నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్ల రిజర్వేషన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఎస్టీలకు 3 సీట్లు కేటాయించగా, ఎస్టీ జనరల్‌కు 9, 70 డివిజన్లను, స్త్రీలకు 4వ డివిజన్‌ను కేటాయించారు.
ఎస్సీలకు మొత్తం 10 డివిజన్లు కేటాయించగా, ఎస్సీ స్త్రీలకు 5 డివిజన్లను, జనరల్‌కు 5 డివిజన్లను కేటాయించారు. ఎస్సీ స్త్రీలకు 68, 50, 67, 24, 33 డివిజన్లను, ఎస్సీ జనరల్‌కు 47, 5, 40, 28, 23 డివిజన్లను కేటాయించారు.

ఇక బీసీల విషయానికి వస్తే, మొత్తం 27 డివిజన్లను బీసీలకు కేటాయించగా, అందులో 71, 57, 66, 55, 72, 7, 39, 3, 56, 34, 64 డివిజన్లను బీసీ స్త్రీలకు కేటాయించారు. ఇక బీసీ జనరల్‌కు 69, 6, 49, 1, 8, 63, 46, 2, 58, 37, 62, 65 స్థానాలను కేటాయించారు.
ఇక మహిళల కోటాలో ప్రత్యేకంగా 19 డివిజన్లను కేటాయించగా, అవి 41, 26, 11, 42, 54, 52, 53, 44, 51, 13, 38, 36, 16, 15, 43, 10, 21, 48, 18 ఉన్నాయి.

ఇక అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీ రిజర్వేషన్ల కింద మొత్తం 17 డివిజన్లను కేటాయించగా, వాటిలో 29, 60, 35, 17, 19, 20, 30, 14, 45, 31, 12, 27, 32, 25, 59, 22, 61 ఉన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *