విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల బోర్డు సభ్యురాలిగా నెల్లూరు జిల్లా టిడిపి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పనబాక భూలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు.
శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ శ్రీ శీనా నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు దేవస్థానం చైర్మన్ శ్రీ రాధాకృష్ణ గారి సమక్షంలో బోర్డు ధర్మకర్తల కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా భూలక్ష్మి మాట్లాడుతూ — “కనకదుర్గమ్మ సేవకు అవకాశం లభించడం మహా పుణ్యకార్యం. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తాను” అని తెలిపారు.
కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
దేవస్థానం ప్రాంగణంలో భక్తి, భవ్యతతో కార్యక్రమం నిర్వహించబడింది
నెల్లూరు: కనకదుర్గమ్మ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పనబాక భూలక్ష్మి ప్రమాణ స్వీకారం
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల బోర్డు సభ్యురాలిగా నెల్లూరు జిల్లా టిడిపి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పనబాక భూలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ శ్రీ శీనా నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు దేవస్థానం చైర్మన్ శ్రీ రాధాకృష్ణ గారి సమక్షంలో బోర్డు ధర్మకర్తల కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భూలక్ష్మి మాట్లాడుతూ — “కనకదుర్గమ్మ సేవకు అవకాశం లభించడం మహా పుణ్యకార్యం. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తాను” అని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం ప్రాంగణంలో భక్తి, భవ్యతతో కార్యక్రమం నిర్వహించబడింది

