నెల్లూరులోని అష్టలక్ష్మి దేవాలయంలో ఆదరణీయులు డాక్టర్ సర్వేపల్లి అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన రుక్మిణి కళ్యాణం కార్యక్రమం భక్తుల భాగస్వామ్యంతో, భక్తిపూర్వకంగా జరిగింది..
సాంప్రదాయ శైలిలో, వేదమంత్రాలతో, అర్చకుల ఆధ్వర్యంలో రుక్మిణి-కృష్ణుల కళ్యాణం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు, అర్చనలు, ప్రసాద వితరణలో పాల్గొన్నారు.

నెల్లూరు అష్టలక్ష్మి ఆలయంలో రుక్మిణి కళ్యాణం కార్యక్రమం ఘనంగా జరిగింది
నెల్లూరులోని అష్టలక్ష్మి దేవాలయంలో ఆదరణీయులు డాక్టర్ సర్వేపల్లి అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన రుక్మిణి కళ్యాణం కార్యక్రమం భక్తుల భాగస్వామ్యంతో, భక్తిపూర్వకంగా జరిగింది.. సాంప్రదాయ శైలిలో, వేదమంత్రాలతో, అర్చకుల ఆధ్వర్యంలో రుక్మిణి-కృష్ణుల కళ్యాణం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు, అర్చనలు, ప్రసాద వితరణలో పాల్గొన్నారు.

