Monday, 8 December 2025
  • Home  
  • నెల్లూరులో APGEA మహిళావిభాగంచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం* తమిదుల సౌందర్య
- Featured

నెల్లూరులో APGEA మహిళావిభాగంచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం* తమిదుల సౌందర్య

ఈరోజు *తేదీ 08.03.2021 నెల్లూరు నగరంలో శ్రీ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన్ భవన్ సమావేశం మందిరం* నందు APGEA నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ వై. రమణారెడ్డి, కార్యదర్శి శ్రీ మల్లికార్జున గారి నేతృత్వంలో APGEA నెల్లూరు జిల్లా మహిళావిభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమము జరిగింది. HDC కో ఆర్డినేటర్ శ్రీమతి కాకుటూరు సునంద, RMO శ్రీమతి V. కళారాణి గారు , జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీమతి D. ధనలక్ష్మి గారు అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమం APGEA నెల్లూరు జిల్లా మహిళా విభాగం చైర్ పర్సన్ తమిదుల సౌందర్య గారి అధ్యక్షత జరిగింది. APGEA జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీమతి A. విజయనిర్మల, మహిళా విభాగం కన్వీనర్ GSL. సౌజన్య, ఉపాధ్యక్షురాలు K. రాజేశ్వరి, GGH&ACSR యూనిట్ APGEA కార్యవర్గ సభ్యులు ఉమారాణి, కుమారి, శిరీష, శ్రీలత, కనకవల్లి తదితరుల నిర్వహణలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. అతిథులతో పాటు, నెల్లూరు జిల్లా GGH & ACSR, APGEA యూనిట్ అధ్యక్షకార్యదర్శి లు డాక్టర్ కాలీషా, డాక్టర్ కనకాద్రిలు, తదితరులు ప్రసంగించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పై APGEA జిల్లా కోశాధికారి శ్రీ PVST రాంప్రసాద్, ASO, కోవూరు ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. తదుపరి అతిధులకు, పలు సేవలు అందించిన మహిళా ఉద్యోగులను సన్మానించారు. మహిళా ఉద్యోగులకు క్రీడలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఇంకా పై కార్యక్రమంలో APGEA జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి P. మునెయ్య, సంయుక్త కార్యదర్శి KV. శ్రీకాంత్ రావ్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి సుజాత బాయ్, నెల్లూరు పట్టణ అధ్యక్షకార్యదర్శి లు సతీష్, నాగరాజు, నెల్లూరు రూరల్ అధ్యక్షుడు శ్రీ మస్తానయ్య, ఉపాధ్యక్షులు కిరణ్, కొవూరు యూనిట్ అధ్యక్షులు శ్రీ B. సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు *తేదీ 08.03.2021 నెల్లూరు నగరంలో శ్రీ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన్ భవన్ సమావేశం మందిరం* నందు APGEA నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ వై. రమణారెడ్డి, కార్యదర్శి శ్రీ మల్లికార్జున గారి నేతృత్వంలో APGEA నెల్లూరు జిల్లా మహిళావిభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమము జరిగింది. HDC కో ఆర్డినేటర్ శ్రీమతి కాకుటూరు సునంద, RMO శ్రీమతి V. కళారాణి గారు , జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీమతి D. ధనలక్ష్మి గారు అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమం APGEA నెల్లూరు జిల్లా మహిళా విభాగం చైర్ పర్సన్ తమిదుల సౌందర్య గారి అధ్యక్షత జరిగింది. APGEA జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీమతి A. విజయనిర్మల, మహిళా విభాగం కన్వీనర్ GSL. సౌజన్య, ఉపాధ్యక్షురాలు K. రాజేశ్వరి, GGH&ACSR యూనిట్ APGEA కార్యవర్గ సభ్యులు ఉమారాణి, కుమారి, శిరీష, శ్రీలత, కనకవల్లి తదితరుల నిర్వహణలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

అతిథులతో పాటు, నెల్లూరు జిల్లా GGH & ACSR, APGEA యూనిట్ అధ్యక్షకార్యదర్శి లు డాక్టర్ కాలీషా, డాక్టర్ కనకాద్రిలు, తదితరులు ప్రసంగించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పై APGEA జిల్లా కోశాధికారి శ్రీ PVST రాంప్రసాద్, ASO, కోవూరు ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు.

తదుపరి అతిధులకు, పలు సేవలు అందించిన మహిళా ఉద్యోగులను సన్మానించారు.

మహిళా ఉద్యోగులకు క్రీడలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

ఇంకా పై కార్యక్రమంలో APGEA జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి P. మునెయ్య, సంయుక్త కార్యదర్శి KV. శ్రీకాంత్ రావ్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి సుజాత బాయ్, నెల్లూరు పట్టణ అధ్యక్షకార్యదర్శి లు సతీష్, నాగరాజు, నెల్లూరు రూరల్ అధ్యక్షుడు శ్రీ మస్తానయ్య, ఉపాధ్యక్షులు కిరణ్, కొవూరు యూనిట్ అధ్యక్షులు శ్రీ B. సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.