నెల్లూరులో జిల్లా నమోదైన కరోనా కేసుల వివరాలు ✍️

    0
    533

    పున్నమి తెలుగు దిన పత్రిక ✍️✍️
    నెల్లూరు జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.గడిచిన 24 గంటల్లో జిల్లాలో 16 కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 457 చేరుకుంది.
    వెంకటగిరిలో 1
    అల్లూరులో 1
    వెంకటాచలం చెముడుగుంట 1
    టిపి గూడూరులోని మండపంలో 1కావలి అర్బన్ 1 నెల్లూరులొనే 9 సత్యనారాయణ పురం 2 ములపేట 3 పొదలకూరు రోడ్డు 1 వేదాయ పాలెం 2 దర్గామిట్ట 1 ఒంగోలు 1 కృష్ణ పట్నం పోర్టు 1 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.

    0
    0