Story highlights
- --- జిల్లా కేంద్రం అయిన నెల్లూరు నగరంలో శనివారం భారీ వర్షం కురిసింది అకస్మాత్తుగా కమ్ముకున్న మేఘాలు వర్షపు నీటిని కుమ్మరించి పోశాయా అన్నట్లుగా వర్షం కురిసింది.
- దీంతో నగరంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
- ఖాళీ ప్లాట్లు నీటితో నిండిపోయాయి.
— జిల్లా కేంద్రం అయిన నెల్లూరు నగరంలో శనివారం భారీ వర్షం కురిసింది
అకస్మాత్తుగా కమ్ముకున్న మేఘాలు వర్షపు నీటిని కుమ్మరించి పోశాయా అన్నట్లుగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఖాళీ ప్లాట్లు నీటితో నిండిపోయాయి. ప్రజలు కొన్ని గంటల సేపు వీధుల్లోకి రావడమే మానేశారు. దీంతో నగర వీధులు జనాలు లేక బోసిపోయి నిర్మానుష్యంగా కనిపించాయి.
News Sources
- Punnami ReportingOwn reporting